
గ్రామీణ భారతంలో అనామక బాలుడిగా జన్మించి, సంఘటన వెంట సంఘటన తోసుకురాగా, పరుల స్థితి గతులు తనవని నిరంతరం తపిస్తూ, ఎప్పుడూ వేడుకంటూ లేని లక్ష్మోన్ముఖ ప్రయాణం సాగిస్తూ, ఏ స్థాయి కెదిగినా భూమి మీదనే ఉన్నానన్న నమ్మకం తో సంతతం ఉద్యమానికి సంకల్పించి, భారత ఆర్థిక ముఖచిత్రాన్నే సమూలంగా మార్చివేసిన ప్రధాన మంత్రిగా మన్ననలండిన మహనీయుడు శ్రీ పి వీ నరసింహ రావు -- ది ఇన్సైడర్ కి తెలుగు అనువాదం " లోపలి మనిషి".
Page Count:
752
Publication Date:
2011-01-01
Publisher:
Emesco Books
ISBN-10:
9380409915
ISBN-13:
9789380409917
No comments yet. Be the first to share your thoughts!